Monday, March 8, 2010

HISTORY

HISTORY OF INDIAN PENTECOSTAL CHURCH OF GOD


ORGIN:
The Apostle P. M.Samuel who is the resident of Kerala had got settled in Andhra Pradesh choosing Vijayawada as the centre for establishing Indian Pentecostal Church of God Ministry.


He had got a spiritual vision of preaching Gospel near the Sea Shore. In the same time the person called Issac Nathan resident of West Godavari who was doing his Ministry in Masakapalli also got the same vision of preaching Gospel near the Sea Shore, and also heard his calling clearly from the Lord.

In that Situation he came out with empty hands in 1958 and started praying near the Sea Shore where he met Bro. Athreya Rao who took him to the meetings which was held at Pentaveedhi (Anthony Nagar).


In that Meeting he had given an opportunity to share the word of God in a short time he shared the Word of God and transformed many lives who shed their tears weeping and asking for repentance to the Lord. In that ground we have Gurumurthi Garu. Martin Garu, Chinna janakamma Garu etc,.

IN THE EARLY DAYS:

He had been taken to the hill fellowship by the SEVEN BROTHERS and there the ministry spread all over the area where the Holy Spirit moved like a fire, resulting the signs and wonders in that place . They have been facing difficult problems from various communities like braking the Drums and Lights. Throwing stones and even they drew him to the police station. At that time Jangalayya, Simhadri, Pentayya, Gavarayya, M.S. Paul, Peda Janakamma, Joseph, Mark etc,. had been saved.

CHURCH BUILDING IN EARLY DAYS:
In the early days the worship used to take place in veternary Hospital for the growth and development of the church. Apostle PM Samuel has supported financially to purchase a land for the construction of the church and also gold, amount etc., was donated by the believers which led to the establishment of church in 1962.

PASTORS:
After Nathan left this Ministry Pastor KC. Mathew Apostle PM Samuel were taken this opportunity immediately without any delay. Though he is from Kerala he learnt Telugu and continued his long run ministry till 1982, and he had also build parsonage in his time. After this pastor Sudharshan garu took the responsibilities of continuing the Ministry till 1985 and after him the Pastor Kurpa Rakshana Garu continued this ministry till the end of his life i.e., (1985 – 1986) after that from 1996 to 1997 pastor Sudarshan Garu and in 1997 pastor martin Garu did his ministry for 3Months after that pastor R. Joseph and Pastor Krupavaram had continued this ministry. Now at present the preacher Rev. Rakshanananda Kumar Garu continuing this Ministry.

SECRETARIES:
In the beginning Bro. M.S. Paul had worked as Secretary and Treasurer for approximately more than 10 years. Then Bro. S.John Garu also played a important role for the improvement of the ministry and also worked for about 12 years in the ministry. Bro. Joseph also worked more than 10yrs and had taken the responsibilities Bro. D.V. Rao for some time; Bro. John Prakash for sometime and Bro Vijaya Sekhar garu for sometime had taken the responsibilities of this ministry. Now at present Bro. Ch. George Garu is leading the Church.

TREASURER SHIP:
For more than 10 years bro. P. Phillip had taken the responsibility of treasurer and then Bro. Simon Manohar, Bro. Vijaya Shekar, Bro. David Raju, Bro. Chiranjeevi had taken the responsibilities for that we are praising God. Now at present one of the Former believers Bro. David Raju has taken this responsibility of treasurer ship.

BRANCHES:
In the early days at the time of Nathan, ministry has grown in different places like Gopalapatnam, Pendurth, Malkapuram, Madhurawada, Bhogapuram, Vijayanagaram. Many people like Bro. Gabriel, Bro. Martin Luther, Bro. David etc,. left their Government Jobs and dedicated themselves as a God’s servant. Branch churches are established at Chnagadili, Megadripeta, etc.,

ELDERS:
The elders who are leading the church are Bro. Luke, Bro. B.Gabriel, Bro. Yohan, Bro Abraham, Bro Swamiji, Bro. Vijay Bhushan, Bro. Solmon Raju, Bro. Sugunaratnam, Bro. Prasanna Kumar, Bro. Philomon, Bro. James they had done good things for the Ministry as elders.

DESCRIPTION:
In the beginning this ministry started with 48 believers where now it reached to 500-600 believers s(eliminating the semi faith believers and the believers who are going to outstations). In the past the monthly income of this ministry was even less than Rs. 100. Now it reached (increased) to Rs. 45000-50000per month. All glory to God. The reason behind this is the believers giving their tieths regularly. The ministry also participated in same social activities like distributing sarees to widows, Jail Ministry, providing Fianancial help to small churches, other Gospel Teams and also for poor students, they are also providing Medical help to poor people and poor Pastors and also bearing burial expenses for poor believers, all these activities are done without any foreign help from other countries.
FUTURE:
We Can see this Ministry as one of the main ministries in Greater Visakhapatnam which is located near the national high way for about 30years providing help to several christian missionaries in difficult tasks.



ఇండియన్ పెంతెకోస్తు చర్చివిశాఖ సంఘ 50సం||ల సుధీర్గ సంక్షిప్త చరిత్ర
నాంది:కేరళ వాస్తవ్యులు ఆపో.పి.ఎమ్.సామ్యూల్ గారు ఆంధ్ర ప్రాంతంలో విజయవాడను కేంద్రముగా చేసుకోని ఐ.పి.సిసంస్థను స్థాపించిరి.వీరికి దైవదర్శనమందు ” సముద్ర తీరమున సేవ ప్రారంభించుచున్నట్లు” కనబడెనుఆ సమయములందే పశ్చిమ గొదావరిలో మసకపల్లిలో సేవచేయుచున్న ఐజక్ నాతన్ గారికి కూడా దర్శనమందు సముద్ర తీరమున ఆయన సేవచేయుచున్నట్లు” కనబడెనుమరియు స్పష్టమైన పిలుపుకూడ వినిరిఆ విధముగా 1958 లొకట్టుబట్టలతో సముద్రతీరమునకు వచీ ప్రార్దీంచు చుంఢఃగా బ్రదర్ ఆత్రేయరావు గారి పరిచయముతొ పెంటవీదిలో జరుగుచున్న కూటమునకు తీసుకొనిరాబడిరితనకు ఇవ్వబడిన కొంచెము సమయములొనే వాక్యపరిచర్యద్వారా అక్కడి వారు కన్నీరు కార్చిపశ్ఛాతాపం పొందిమారుమనస్సు పొందీరి.వారిలొ గురుమూర్తి గారుమార్టిన్ గారుచిన్నజనకమ్మగారుమొదలగువారు కలరు.
ప్రారంభ దినాలు:Seven బ్రదర్స్ ద్వారా కొంఢమీద జరుగుచున్న సహవాసమునకు పరిచయుస్తులై వీరి సేవ వాడవాడల విస్తరించుండెనుపరిశుద్ధాత్మ అగ్నివలేవచ్చుటయునుఅద్బుతములు మరియు సూచక క్రియలును జరుగుచుండెనువ్యతిరేక వర్గాలవలన ఇబ్బందులు కల్గుచుండెడివిలైట్లుడ్రమ్ములు పగలగొట్టుటరాళ్లతో కొట్టుట చివరకు పోలీసు స్టేషనుకు వెళ్లుట జరుగుచుండెను.అట్టి పరిష్థితిలొ జంగాలయ్యగారుసింహాద్రిగారుపెంటయ్యగారుగవరయ్యగారు, M.S పాల్ గారుపెద్ధ జానకమ్మగారుజొషఫ్ గారుమార్కుగారు రక్షింపబడిన వరిలో ముఖ్యులు.సంఘ భవనము: తాత్కాలికంగా ఆరాదన పశువుల ఆసుపత్రి స్ఠలములలో జరుగు చుండెనుసంఘ విస్తరణ బట్టి అపోపి ఎమ్సామ్యూల్ గారి ఆర్దిక సహాయంతో సంఘమునకు ఒక స్థలము కొనబడెనుమరియు విస్వాసుల బంగారముధనములను కూడా సమకూర్చి ఆలయమును 1962లోకట్టిరి.
కాపరులు: నాతన్ గారు విడిచి పెట్టిన సేవను దైవజనులు కెసి మాత్యూస్ గారు అపోపి ఎమ్ సామ్యూల్ గారి తక్షణ ప్రతిస్పందన మేరకు చేపట్టిరికేరళ వాస్తవ్యులైనప్పటికి తెలుగు భాష నేర్చుకొని 1982వరకు సుదీర్ఘ సేవలు చేసిరివారి సమయములోనే Personage కట్టబడెనువీరి తరువాత పాస్టర్ సుదర్సనంగారు భాధ్యతలను చేపట్టి 1985వరకు కొనసాగించిరిపిదప ప్రార్దన పరులైన పాస్టర్ కృపా రక్షణ గారు 19851996 వరకు తన మరణ పర్యంతం సేవను కొనసాగించిరితిరిగి 96నుండి97వరకు పాస్టర్ సుదర్శనంగారు మరియు పాస్టర్ మార్టిన్ గారు 97లో నెలలు ఈ సేవను కొనసాగించారుతరువాత కాలంలో పాస్టర్ ఆర్జోషప్పాస్టర్ కృపావరం సేవకులు సంఘమును నడిపించిరిప్రస్థుతము వాక్యబోదనలో నిస్ణాతులైన రెవరక్షణాండము ఆధ్వర్యములో సంఘం నడుచుట గమనించగలము.
సెక్రటరిషిప్:ప్రధమంలో బ్రదర్ ఎమ్ఎస్పాల్ గారు సెక్రటరి కమ్ ట్రెజర్ గా సుమారు దశాబ్డమునకు పైగా పనిచేయగా బ్రదర్ ఎస్జాన్ గారు కూడా సుమారు12సం” ఆ సంఘమును ముందుకు నడిపించుటలోప్రముఖ పాత్ర పోషించిరిబ్రదర్జోషప్ గారు కూడా ధసాబ్దమునకు పైగా భాద్యతలను నిర్వహించిరిబ్రదర్ డి.వి రావు గారు కొంత కాలముబ్రదర్ జాన్ ప్రకాష్ కొంత కాలము బ్రదర్ విజయశేఖర్ గారు కొంత కాలము సంఘమును ముందుకు నడిపించిరిప్రస్తుతము బ్రదర్ సి హెచ్జార్జిగారి ఆద్వర్యంలో సంఘము నడిపించబడుట మనకు కనబడుచున్నది.
ట్రజరర్ షిప్:ధశాబ్దమునకు పైగా బ్రదర్ ఫిలిప్ గారు కోశాదికారిగా తమ విధులు నమ్మకముగా నిర్వహించిరిఆ తరువాత బ్రదర్ సైమన్ మనోహార్బ్రదర్ విజయ శేఖర్బ్రదర్ జార్జ్బ్రదర్ డేవిడ్ రాజుబ్రదర్ చిరంజీవి అనువారుఈ బాధ్యతలనునిర్వర్తించుటబట్టి దేవునికి సోత్రముకురు వృద్దులు తొలి విశ్వాసులలో ఒకరైన బ్రదర్ డేవిడ్ రాజు ఈ బాద్యతలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు.
శాఖోపశాఖలు : ఆరంభములోనే నాతన్ గారి సమయంలో,గోపాలపట్నంపెందుర్తిమల్కాపురంమదురవాడ భోగాపురంవిజయనగరం మొదలగు ప్రాంతాలలో సేవావిస్తరణ జరిగెను.అప్పటి సభ్యులు బ్రదెర్ గాభ్రియేలుబ్రదెర్ మార్టిన్ లూదర్బ్రదెర్ డేవిడ్ మొదలగువారు తమ ప్రభుత్వ ఉద్యోగములకు రాజినామా ఇచ్చి సేవకులుగా సమర్పించుకొనుట దేవుని మహిమచిన్నగదిలిమేగాద్రిపేటప్రాంతంలో బ్రాంచి సంఘములు ఏర్పాటు చేయుట జరిగెనుఈ పనిలో బ్రదర్ సాగర్ గారు ముఖ్యులు.
పెద్దలు:పెద్దలుగా తమ బాద్యతలను నెరవేర్చుటలోబ్రదర్ లూకబ్రదర్ బిగాబ్రియేలుబ్రదర్ యోహాను బ్రదర్ అబ్రహాము బ్రదర్ స్వామూజిబ్రదర్ వినయ్ భూషణ్బ్రదర్ సాల్మన రాజ్బ్రదర్ సుగుణరత్నంబ్రదర్ ప్రసన్నకుమార్ బ్రదర్ ఫిలొమాన్బ్రదర్ జేమ్స్ మొదలగు వారి సేవలను మరువలేముప్రస్తుతము బ్రదర్ రాబర్ట్స్బ్రదర్ జీవరత్నంబ్రతర్ బి కుమార్బ్రతర్ ప్రదీప్బ్రదర్ దాస్ అనువారు నేటి పెద్దలుగా సేవచేయుచున్నారు.
కార్యక్రమములు:విశాఖ ప్రాంతమునకు కన్వేన్ షన్ జరిపించుటలో మొదటి ఘనత మన సంఘానికి చెందినదియూత్ రిట్రీట్ఉమన్స్ రిట్రీట్సన్డేస్కూలురాలిగోస్పాల్ కేంప్ మొదలగు బృహుత్తర కార్యక్రమములతో పాటు దైవజనుల నివాస వసతిని పక్కా భవనముగా మార్చుటదానిపై మరొక అంతస్తు వేయుట,Church బిల్డింగ్Extensionభాల్కానీ వంటి నిర్మాణ కార్యక్రమములు కూడా జరిగెనుసమర్దవంతమైన వ్యవస్త(Committee) కల్గివున్న ఈ సంఘముAccountsను పక్కాగా నిర్వహించుచున్నదిసంఘ విస్వాసులు దూర ప్రాంతం నుండి వచ్చుటకువివిధప్రాంతములకు సేవ పరిచర్య నిమిత్తమై ఒక సొంత Mini busఒక సొంత Autoకూడా కలిగివున్నది.
విశ్లేషణ: 48విస్వాసులతో మొదలిడిన ఈ సంఘము నేడు సుమారు 500-600 సభ్యులను (మద్యలో ప్రభువు నందు నిద్రించువారు ఇతర ప్రాంతములకు వెళ్లినవారు కాకకలిగి వుండుట గమనించగలముఆర్దిక పరంగా సుమారు 100 రూ|| కంటె నెల ఆదాయము తక్కువ వచ్చిన ఆరంభ స్థితి నుండి ప్రస్తుతం 45000-50000రూపాయలు మధ్య నెల ఆదాయము వచ్చుట దేవునికే మహిమఇందుకు కారణము సభ్యులు దశమభాగమును క్రమముగా ఇచ్చుటప్రతీ ఏటా విధవరాండ్రలకు చీరలుపంపిణీ జైలు పరిచర్య చిన్న సంఘముల నిర్మాణములకై ఆర్ధిక సహాయముఇతర సువార్త గుంపులకు సహాయము జరిగించుట మరువలేనిదిఏ విదేశి సహాయముఇంతవరకులేకుండా కొనసాగుతున్న ఈ సంఘము సంఘ బీద విద్యార్దులకు ఆర్దిక సహాయముబీద విస్వాసులకు మరియు సంఘకాపరికి మెడికల్ హెల్ప్బీద విస్వాసులు మరణించిన సమయంలో సమాధి ఖర్చులు చెల్లించుట మొదలగునవి జరుగుచున్నవి.
భవిష్యత్: సుమారు 30 సం లు ఏరియా సంఘముగా ఉన్న ఈ సంఘము నేడు గ్రేటర్ విశాఖలో ప్రధాన రహదారిలో ప్రదాన సంఘములలో ఒకటిగా ఉంటూ విశాఖ క్రైస్తవ సమాజమునకు వివిధవ్ విషయములలో సహకరించుట గమనించగలముఅట్టి ఈ సంఘము భవిష్యత్తులో కూఢా కర్తవ్యములతోపాటుమే కన్నుల ముందు గోల్డేన్ జూబ్లి సెలబ్రేషన్ జరిగించుకొనుటకు అందులో ప్రధమ భాగముగా50 సం ల పాత భవన మందిరమును సుమారు 50 లక్షల ఖర్చుతో పునఃనిర్మించుటకు ముందుకు వెలుచున్నదని చెప్పుచూ దేవుని మహిమ పర్చుచున్నాముమరియు ఈ వధువు సంఘము మరిన్ని ఆత్మీయ వరములతో,ఫలములతో మన ప్రభుని రాకడకు సిద్దపడవలెనని దేవుని ప్రార్దిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్న మీ సహ విశ్వాసి.


No comments:

Post a Comment